బీజేపీ కార్యకర్త కుటుంబానికి రైతుబీమా
రాజకీయాలు చేయడం కాదు ఆపద సమయంలో అక్కున చేర్చుకొని ఆదుకోవడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు.
- ఇంటికి వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర, జనవరి 13 : రాజకీయాలు చేయడం కాదు ఆపద సమయంలో అక్కున చేర్చుకొని ఆదుకోవడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త గుండారపు కనుకయ్య ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు రైతు బీమా కింద రూ.5 లక్షల పరిహారం మంజూరైంది. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శుక్రవారం స్వయంగా కనుకయ్య ఇంటికి వెళ్లి ఆయన తల్లి గంగవ్వకు రైతు బీమా ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేశారు. ఆపద సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి సీఎం కేసీఆర్ రైతులకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడని గ్రామస్థులు కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

