D Raja | ప్రజాస్వామ్యాన్ని అంతమొందించే పనిలో మోదీ: సీపీఐ డీ రాజా
ప్రధాని మోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి, ఏకస్వామ్య, ఫాసి స్టు, నియంతృత్వ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా విమర్శించారు. మూడు రోజుల సీపీఐ జాతీయ సమితి సమావేశాలు శుక్రవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమయ్యాయి.
- సీపీఐ జాతీయ సమితి సమావేశంలో డీ రాజా
D Raja | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి, ఏకస్వామ్య, ఫాసి స్టు, నియంతృత్వ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా విమర్శించారు. మూడు రోజుల సీపీఐ జాతీయ సమితి సమావేశాలు శుక్రవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో రాజా మాట్లాడుతూ.. అధ్య క్ష తరహా పరిపాలన దిశగానే.. ఒకే దేశం- ఒకే ఎన్నిక అనే నినాదాన్ని మోదీ తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు.
త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో దేశాన్ని బీజేపీ చేతిలో నుంచి విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే దేశం, దేశ భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళన నెలకొన్నదని, అందుకే ఇండియా కూటమిలో సీపీ ఐ భాగస్వామిగా ఉన్నదని చెప్పారు. భారతదేశాన్ని రక్షించేందుకే ‘దేశ్ బచావో.. బీజేపీ హఠావో’ అన్న నినాదాన్ని ఇండియా కూట మి ఇచ్చిందని తెలిపారు. సమావేశాలకు రా మకృష్ణ పాండా, కూనంనేని సాంబశివరావు, నిషా సిద్ధూ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

