హైడ్రాతో కుంటుపడిన నగర ప్రగతి : బీజేపీ
హైడ్రాతో నగర ప్రగతి కుంటుపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ జిల్లా పరిధిలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : హైడ్రాతో నగర ప్రగతి కుంటుపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ జిల్లా పరిధిలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డికి హిట్లర్ అంటే ఇష్టమని, అందుకే ఆయన పాలన కూడా హిట్లర్ తరహాలోనే సాగుతున్నదని చురకలంటించారు.
హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తూ వారిమీద గునపం ఎక్కుపెట్టారని మండిపడ్డారు. వర్షాకాలం వచ్చినా నగరంలో ప్రజలకు కనీసం తాగునీరు అందడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- HYDRA
- Ramchander Rao
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

