రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం లక్ష లంచం
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం లంచం తీసుకుంటూ చేవెళ్ల ఏటీవో అనురాధ, ఎస్టీవో లక్ష్మయ్య మధ్యవర్తి జం గయ్య ఏసీబీకి చిక్కారు. రంగారెడ్డి జిల్లా ఏసీ బీ డీఎస్పీ అనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం .. నాలుగేండ్ల క్రితం ఉద్యోగ విరమ ణ పొందిన ఓ పంచాయతీ కార్యదర్శికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.23 లక్షలు రావాల్సి ఉ న్నది. బిల్లులు ఇప్పించాలని అతడు చేవెళ్ల సబ్ ట్రెజరరీ కార్యాలయ ఏటీవో, ఎస్టీవోను కోరాడు.
- ఏసీబీకి పట్టుపడిన ఏటీవో అనురాధ, ఎస్టీవో లక్ష్మయ్య
చేవెళ్ల టౌన్, సెప్టెంబర్ 17: రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం లంచం తీసుకుంటూ చేవెళ్ల ఏటీవో అనురాధ, ఎస్టీవో లక్ష్మయ్య మధ్యవర్తి జం గయ్య ఏసీబీకి చిక్కారు. రంగారెడ్డి జిల్లా ఏసీ బీ డీఎస్పీ అనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం .. నాలుగేండ్ల క్రితం ఉద్యోగ విరమ ణ పొందిన ఓ పంచాయతీ కార్యదర్శికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.23 లక్షలు రావాల్సి ఉ న్నది. బిల్లులు ఇప్పించాలని అతడు చేవెళ్ల సబ్ ట్రెజరరీ కార్యాలయ ఏటీవో, ఎస్టీవోను కోరాడు.
అయితే బిల్లులు పాస్ చేయాలంటే తమకు రూ.2.50 లక్షలు ఇవ్వాలని వా రు డిమాండ్ చేశారు. గురువారం చేవెళ్ల కార్యాలయంలో బాధితుడి నుంచి ఏటీవో అనురాధ తరఫున అంటెండర్ జంగయ్య(చిన్న) రూ.50వేలు, ఎస్టీవో లక్ష్మయ్య రూ.50వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

