కరీంనగర్‌లోని విద్యారణ్యపురికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు గోడిశాల పావనీగౌడ్ ఇంటిపై బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు గురువారం దాడికి యత్నించారు. ఈ విషయమై స్థానిక నేతలతో కలిసి ఆమె నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.