సాయన్న, కుమ్రం భీంకు ఘన నివాళి
అసెంబ్లీ ప్రాంగణంలోని దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్లో గురువారం పండు గ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి, కుమ్రంభీం 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- అసెంబ్లీ ప్రాంగణంలో జయంతి వేడుకలు
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ప్రాంగణంలోని దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్లో గురువారం పండు గ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి, కుమ్రంభీం 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుమ్రం భీం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. పండుగ సాయన్న కేవలం ఒక కులానికే చెందిన నాయకుడు కాదని, బడుగు, బలహీనవర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన ప్రజా వీరుడిగా పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

