Home
Telangana
Bhimreddys Legacy Is A Source Of Pride For Telangana 103rd Birth Anniversary Celebrated Grandly
భీంరెడ్డి చరిత్ర తెలంగాణకు గర్వకారణం.. ఘనంగా 103వ జయంతి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసీపీఐ (యూ) పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ భీంరెడ్డి నరసింహారెడ్డి చరిత్ర తెలంగాణ సమాజానికి గర్వకారణమని ఎంసీపీఐ (యూ) నేతలు కొనియాడారు.
హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసీపీఐ (యూ) పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ భీంరెడ్డి నరసింహారెడ్డి చరిత్ర తెలంగాణ సమాజానికి గర్వకారణమని ఎంసీపీఐ (యూ) నేతలు కొనియాడారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓంకార్‌భవన్‌లో భీంరెడ్డి నరసింహారెడ్డి 103వ జయంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా భీంరెడ్డి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భీంరెడ్డికి ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించేలా సూర్యాపేట జిల్లాకు ఆయన పేరు పెట్టాలని వారు కోరారు. భీంరెడ్డి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రకమిటీ సభ్యుడు వల్లెపు ఉపేందర్‌రెడ్డి, వనం సుధాకర్, నార్ల చంద్రశేఖర్, గాదగోని రవి, మాడిశెట్టి అరుణ్‌కుమార్, భారత ఐక్య విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు తాటికొండ రవి, మాదం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

