10 మందితో ‘భద్రాచలం’ సమన్వయ కమిటీ
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదివారం పదిమందితో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కమిటీని నియమించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదివారం పదిమందితో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కమిటీని నియమించారు. మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ కోసం ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. కమిటీలో రావులపాటి రాంప్రసాద్, తాండ్ర వెంకటరమణారావు, మానే రామకృష్ణ, బోదెబోయిన బుచ్చయ్య, గుడవర్తి నరసింహమూర్తి, సాగిని శ్రీనివాసరాజు, కోటేరు శ్రీనివాసరెడ్డి, దొడ్డి తాతారావు, రమేశ్గౌడ్, సాదనపల్లి చిట్టిబాబు కమిటీలో ఉన్నారు. పార్టీ శ్రేణులకు, ప్రజలకు మధ్య ఈ కమిటీ సంధానకర్తగా వ్యవహరిస్తుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

