Home
Telangana
Beerkur Society Warehouse Besieged Farmers Outraged Over Staff Conduct In Gunny Bag Distribution
బీర్కూర్ సొసైటీ గోదాం ముట్టడి.. గన్నీ బ్యాగుల పంపిణీలో సిబ్బంది తీరుపై రైతుల ఆగ్రహం
గన్నీ బ్యాగుల పంపిణీలో అధికారులు, సిబ్బంది తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని సహకార సంఘాన్ని 500 మంది రైతులు ఆదివారం ముట్టడించారు.
బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 26: గన్నీ బ్యాగుల పంపిణీలో అధికారులు, సిబ్బంది తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని సహకార సంఘాన్ని 500 మంది రైతులు ఆదివారం ముట్టడించారు. ధాన్యం ఆరబెట్టి రోజులు గడుస్తున్నా, గన్నీ బ్యాగుల కొరత పేరుతో ధాన్యాన్ని కాంటా చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొంతమంది సిబ్బంది బడా రైతులతో కుమ్మక్కై వారికే గన్నీ బ్యాగులు ఇస్తున్నారని ఆరోపించారు. గన్నీ బ్యాగులు లేక ధాన్యం కల్లాల్లోనే ఉన్నదని, తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

