బీసీ కులగణన చేపట్టాల్సిందే.. బీజేపీకి బీసీ సంఘాల అల్టిమేటం
BJP | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టకపోతే ఆ పార్టీకి ఓట్లు వేసే ప్రసక్తే లేదని తెలంగాణలోని బీసీ సంఘాలు తేల్చిచెప్పాయి.

హైదరాబాద్: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టకపోతే ఆ పార్టీకి ఓట్లు వేసే ప్రసక్తే లేదని తెలంగాణలోని బీసీ సంఘాలు తేల్చిచెప్పాయి. హైదరాబాద్‌లోని సిటీ సెంట్రల్ కోర్టు హోటల్లో ఏర్పాటు చేసిన బీసీ కుల సంఘాల సమావేశంలో పాల్గొన్న నేతలు పార్టీలకు అతీతంగా కుల గణనపై డిమాండ్ చేశారు. బీజేపీకి బీసీల ఓట్లు కావాలి కానీ వారి సంక్షేమం అవసరం లేదా అంటూ ప్రశ్నించారు.
జాతీయ స్థాయిలో 56 శాతం ఉన్న బీసీల బాగోగులు పట్టని మోదీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. జాతి నిర్మాణంలో భాగమైన బీసీలను విస్మరిస్తే ప్రభుత్వాలకు, పార్టీలకు పుట్టగతులు ఉండవన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని 75 ఏండ్ల స్వాతంత్య్ర దేశంలో బీసీలు వాటిని కావాలని కొరడమే దౌర్భాగ్యమా అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

