హైదరాబాద్, మార్చి13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బార్ అసోసియేషన్ల ఎన్నికలు ఈ నెల 28న శాంతియుతంగా జరిగేలా చూడాలని నిర్వహణ క మిటీలను తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మ న్ ఏ నరసింహారెడ్డి కోరారు. ఓటర్ల జా బితాను ఆయా అసోసియేషన్లకు పంపిన ట్టు వెల్లడించారు. ఈ నెల 15న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానున్నదని, మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.