బ్యూటిఫుల్‌గా తయారైపోతే..
మహిళలను ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘మీరు బ్యూటిఫుల్‌గా తయారైపోతే, మీ ఓట్లు అవతల పార్టీ వాళ్లు వేసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘ఈ నెల 11న ఎలక్షన్లు ఉన్నయి.. మహిళలంతా బీజేపీకి ఓటెయ్యాలె.. మీరు బ్యూటిఫుల్‌గా తయారై పోతే.. మీ ఓట్లు అవతల పార్టీ వాళ్లు వేసుకుంటరు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
- మహిళలపై బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు
- మున్సిపల్ ప్రచారంలో అనుచిత ప్రసంగాలు
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మహిళలను ఉద్దేశించి కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘మీరు బ్యూటిఫుల్‌గా తయారైపోతే, మీ ఓట్లు అవతల పార్టీ వాళ్లు వేసుకుంటారు’ అని వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘ఈ నెల 11న ఎలక్షన్లు ఉన్నయి.. మహిళలంతా బీజేపీకి ఓటెయ్యాలె.. మీరు బ్యూటిఫుల్‌గా తయారై పోతే.. మీ ఓట్లు అవతల పార్టీ వాళ్లు వేసుకుంటరు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు పైసలిస్తే తీసుకోవాలని, ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరి గాంధీభవన్‌లో సంసారం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం వేములవాడ సభలో మాట్లాడుతూ.. తమ వాళ్ల జోలికి రావద్దంటూ పోలీసులను హెచ్చరించారు. ‘మావోళ్లను ఇబ్బందులు పెడితే ఇక్కడ వచ్చి నేనే కూర్చుంటా.. మీ డీజీపీ రావాల్సి ఉంటుంద’ని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

