Home
Telangana
Bandi Sanjay Criticizes Telanganas Drought Hit Mandal List As Unscientific And Biased
కరువు మండలాల జాబితా అశాస్త్రీయం : బండి సంజయ్
ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితా అశాస్త్రీయంగా, పక్షపాత ధోరణితో ఉన్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరువు మండలాల జాబితా అశాస్త్రీయంగా, పక్షపాత ధోరణితో ఉన్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేశారని బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
హుస్నాబాద్, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబా ద్ నియోజకవర్గాల్లో 35శాతం లోటు వర్షపాతం ఉన్నదని, అయినా కరువు జాబితాలో చేర్చకపోవడం దారుణమని పేర్కొన్నారు. రైతులకు న్యాయం చేయ కుంటే వారి తరఫున పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

