Home
Telangana Drought
Telangana Drought
-
"కేసీఆర్‌ది పరిష్కారం.. కాంగ్రెస్‌ది పలాయనం"
6 hours agoతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2015లో నైరుతి రుతుపవనాల వల్ల వర్షపాతంలో 15 శాతం లోటు ఏర్పడగా, ఈశాన్య రుతుపవనాల సమయంలో ఏకంగా 76 శాతం వర్షపాతం తగ్గింది."కన్నెపల్లికి పోదామా!"
7 hours agoదృష్టి మళ్లించేందుకే సీఎం చెత్త మాటలు.. ప్రజలకు భరోసా కావాలి.. బూతులు కాదు.. కేసీఆర్‌ను తిడితే ప్రజలకు ఒరిగేదేం లేదు."కరువు మండలాలపై కొర్రీలు"
7 hours agoకరువు మండలాల ప్రకటనతో వచ్చే పరిహారంతో కొంతైనా ఉపశమనం లభిస్తుందేమోనని ఆశపడి తే అదీ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు."సర్కార్ నిర్లక్ష్యంతోనే ఎల్ నినో సంక్షోభం"
5 days agoరాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు, ఎల్ నినో పరిస్థితులు ప్రకృతి వైపరీత్యం కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం, నిర్లక్ష్యం వల్ల ఏర్పడిన మానవ తప్పిదమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్"Jagadish Reddy | కాంగ్రెస్ నిర్వాకంతోనే కరువొచ్చింది.. మాకు పాలన అప్పగిస్తే నీళ్లు, కరెంట్ తెచ్చి చూపిస్తం"
6 days agoగురువు కోసం నీళ్లు.. స్కాముల కోసం కరెంట్ బలి.. వచ్చిన విద్యుత్తు, తెచ్చిన నీళ్లను మాయం చేస్తుండ్రు.. సర్కార్‌ను నడుపడం చేతగాకుంటే తప్పుకో రేవంత్"315 మండలాల్లో కరువు"
1 week agoవర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో 315 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి తెలిపారు."కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం"
2 weeks agoఎల్ నినో అంటే కేవలం వాతావరణ పరిణామం కాదు, అది వ్యవసాయం, నీటి భద్రత, ఆహార భద్రత, ప్రజల జీవనంపై ప్రభావం చూపే సవాల్. కానీ ప్రభుత్వం ఎల్ నినో హెచ్చరికకలను లెక్క చేయకుండా సంక్షోభం వచ్చే వరకు కాలయాపన చేసింది. మ�"దుర్భిక్షంలో సర్కార్ బాధ్యతారాహిత్యం"
2 weeks agoరాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులుంటే, ప్రభుత్వం ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎల్ నినో�"అసమర్థ పాలనతో రైతులకు తీవ్ర నష్టం"
2 weeks agoరాష్ట్ర కాంగ్రె స్ ప్రభుత్వ అసమర్థ పాలనతో రై తులు తీవ్రంగా న ష్టపోతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమా ర్ మంగళవారం ఆందోళన వ్యక్తంచేశారు. ఎల్‌నినో తీవ్రత గురించి తొమ్మి ది నెలలుగా ప్రపంచ వాతావరణ నిప"Telangana Drought | కరువు మండలాల ప్రకటనా కరువే.. మొద్దునిద్రలో తెలంగాణ సర్కార్!"
2 weeks agoనేటికీ అధికారికంగా ప్రకటించని కాంగ్రెస్ ప్రభుత్వం.. నిర్ణయం లేదు.. కేంద్రానికి ప్రతిపాదనలే పంపలేదు.. కేంద్ర సాయం కోసం లేఖలు రాసిన పొరుగు రాష్ర్టాలు"ఢిల్లీకి 79వ సారి ముఖ్యమంత్రి రేవంత్"
2 weeks agoఓట్ బచావో.. దేశ్ బచావో ఆందోళనలో భాగంగా అరెస్ట్ అయిన తమ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి సంఘీభావం తెలిపేందుకు రేవంత్ ఢిల్లీకి వెళ్లినట్టు తెలిసింది."రేవంత్‌రెడ్డీ.. కరువు సాయమేది?"
3 weeks agoరాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహాయక చర్యలు ఎందుకు చేపట్టడం లేదని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. దేశమంతటా ఎల్ నినో ప్రభావంతో క�"Telangana Cabinet | 235 మండలాల్లో కరువు.. కేంద్ర సాయం కోరాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం"
3 weeks agoTelangana Cabinet | ఎల్ నినో కారణంగా రాష్ట్రంలోని పలు మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తగిన సాయం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది."Jupally Krishna Rao | రైతులకు జూరాల నీళ్లొదిలితే తాగునీరెట్ల.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు"
1 month agoJupally Krishna Rao | ‘జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తే భవిష్యత్తులో తాగునీటికి ఇబ్బందులు రావా?’ అని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు."ఎల్ నినో ముందస్తు చర్యల్లో సర్కార్ విఫలం"
1 month agoఎల్ ని నో ముందస్తు చర్య ల్లో ప్రభుత్వం పూర్తి గా విఫలమైందని బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు పరిస్థితు ల్లో కేందతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం















