అంకుర పరిశ్రమలకు మంచి భవిష్యత్తు
రాష్ట్రంలో ఉద్యాన ఆధారిత అంకుర పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉందని తెలంగాణ ఉన్న త విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఉ ద్యాన వర్సిటీ వీసీ డీ రాజిరెడ్డి తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యాన పంటల్లో ప్రత్యామ్నాయ పంట యాజమాన్య పద్ధతుల పై ఉద్యా న యూనివర్సిటీ ప్రత్యేక బులిటిన్ వి డుదల చేసింది.
- రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, వైస్ చాన్స్‌లర్ రాజిరెడ్డి
హైదరాబాద్, జూన్ 10 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఉద్యాన ఆధారిత అంకుర పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉందని తెలంగాణ ఉన్న త విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఉ ద్యాన వర్సిటీ వీసీ డీ రాజిరెడ్డి తెలిపారు.
ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యాన పంటల్లో ప్రత్యామ్నాయ పంట యాజమాన్య పద్ధతుల పై ఉద్యా న యూనివర్సిటీ ప్రత్యేక బులిటిన్ వి డుదల చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయానికి రుతుపవనాలు కీలకమని పే ర్కొన్నారు. పంటల సాగులో రు తుపవనాలు ఆ లస్యం కావడం, వర్షాలకు మధ్య చాలా వ్యవధి ఉండటం నష్టం కలిగిస్తున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

