Bandi Sanjay | ఖమ్మం కాదు.. కరీంనగర్ జైలుకు బండి సంజయ్ తరలింపు..!
Bandi Sanjay | పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని పోలీసులు వరంగల్ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరుచగా.. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.
Bandi Sanjay | పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని పోలీసులు వరంగల్ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరుచగా.. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఆయన 19 వరకు రిమాండ్‌లోనే ఉండనున్నారు. అయితే, పోలీస్ అధికారులు ఖమ్మం జైలుకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీసులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత బండి సంజయ్ న్యాయవాదులు కరీంనగర్‌కు తరలించేలా న్యాయమూర్తిని కోరగా.. ఇందుకు అనుమతి ఇచ్చారు. న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో పోలీసులు కరీంనగర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్‌ని పోలీసులు ఏ1గా చేర్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

