సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్‌పై దుష్ప్రచారం
సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్‌పై దుష్ప్రచారం
- చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
రామారెడ్డి, నవంబర్ 8: సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్‌పై దుష్ప్రచారంరామారెడ్డి మండలం మోషంపూర్కు చెందిన రాజు గత రెండు రోజులుగా మంత్రి కేటీఆర్ చేయని వ్యాఖ్యలు చేసినట్టు నమస్తే తెలంగాణ పత్రిక పేరిట ప్రచారం చేస్తున్నాడు. మునుగోడు ఎన్నికలపై తప్పుడు వ్యాఖ్యలు చేసినట్టు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్న రాజుపై చర్యలు తీసుకోవాలని నమస్తే తెలంగాణ ప్రతినిధులు.. ఎస్సైకి ఫిర్యాదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

