e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, April 11, 2021
Advertisement
Home తెలంగాణ చెట్ల పొదల్లో పసికందు

చెట్ల పొదల్లో పసికందు

  • కన్నపేగును వదిలించుకున్న తల్లి 
  • మహిళా దినోత్సవం రోజే ఘటన

డోర్నకల్‌, మార్చి 8: ఓ తల్లి కన్నపేగును వదిలించుకున్నది. అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసింది. ఈ అమానవీయ ఘటన మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం బూర్గుపాడులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే చోటుచేసుకున్నది. బూర్గుపాడు ఎస్సీ కాలనీ సమీపంలో సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు పసికందును చెట్ల పొదల్లో వదిలివెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికురాలు వెంకటలక్ష్మి సమాచారం మేరకు అధికారులు వచ్చిన దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాప ఆరోగ్య విషయమై మంత్రి సత్యవతిరాథోడ్‌ అధికారులను ఆరా తీశారు. 

Advertisement
చెట్ల పొదల్లో పసికందు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement