assembly session | నేటి నుంచి ప్రశ్నోత్తరాలు
assembly session | అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజైన నేటి నుంచి పూర్తి స్థాయి అజెండాపై చర్చ జరగనుంది. సోమవారం నుంచి ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు.

హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజైన నేటి నుంచి పూర్తి స్థాయి అజెండాపై చర్చ జరగనుంది. సోమవారం నుంచి ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు. హైదరాబాద్‌లో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు పనులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు, ఉస్మానియా దవాఖానలో ట్విన్ టవర్ల నిర్మాణం, గొర్రెల యూనిట్ల పంపిణీ, జనపనార మిల్లుల ఏర్పాటు, కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ల నిర్మాణం అంశాలు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి.
పరిశ్రమలు, ఐటీ రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ ఉభయసభల ముందు ఉంచనున్నారు. గృహనిర్మాణం, ఉద్యానవన వర్సిటీ బిల్లులను సంబంధిత మంత్రులు సభలో ప్రవేశపెట్టనున్నారు. గత శుక్రవారం ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల వచ్చే నెల 5 వరకు జరగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

