అసెంబ్లీ సమావేశాలు | నేడు శాసనసభలో 13 పద్దులపై చర్చ
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ నేటితో ముగియనుంది. రెండురోజులుగా 24 పద్దులపై చర్చించి ఆమోదించారు. మూడో రోజైన నేడు నీటిపారుదల, సాధారణ పరిపాలన పద్దులపై చర్చించనున్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ నేటితో ముగియనుంది. రెండురోజులుగా 24 పద్దులపై చర్చించి ఆమోదించారు. మూడో రోజైన నేడు నీటిపారుదల, సాధారణ పరిపాలన, వాణిజ్యపన్నులు, వైద్యారోగ్యం, ఆర్థిక, పశుసంవర్ధక, హోం, వ్యవసాయ, సహకార, పంచాయతీ రాజ్, రవాణాశాఖ, గవర్నర్-మంత్రిమండలి పద్దులపై చర్చించనున్నారు. వీటితోపాటు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపైనా చర్చజరుగనుంది.
ప్రశ్నోత్తరాల్లో భాగంగా చేపల ఉత్పత్తి, ఎస్ఆర్డీపీ, మెట్రో రైలు పొడిగింపు, పాల ఉత్పత్తి, నీరా కేఫ్, చెక్ డ్యాంల నిర్మాణం, క్రీడా మైదానాలు, ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish Rao | కనీసం సెక్రటరీనే లేడు.. నువ్వేం ఇండస్ట్రీలను ఆకర్షిస్తావ్.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
బ్రహ్మగారిగుట్టపై వీరబ్రహ్మేంద్రస్వామికి విశేష పూజలు
Brs Party | బీఆర్ఎస్లో చేరిన ఖైరతాబాద్ కాంగ్రెస్ నేతలు.. వీడియో
Sun Group | అనిరుధ్, కావ్య మారన్ వివాహ వేడుక.. ఉద్యోగులకు బంగారం కానుకగా ఇచ్చిన సన్ గ్రూప్!
‘కృష్ణా జలాల అక్రమ తరలింపును తక్షణమే ఆపాలి’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

