హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ఆస్క్ కేటీఆర్ ( Ask KTR ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ట్విటర్ వేదికగా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కొవిడ్ పరిస్థితులు, కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ప్రశ్నలు అడుగొచ్చని మంత్రి నెటిజన్లకు సూచించారు. అంతేకాకుండా సలహాలు, సూచనలు కూడా ఇవ్వొచ్చన్నారు కేటీఆర్.
Let’s do an #AskKTR session Exclusively on all COVID related issues & what Govt plans are to tackle the pandemic
— KTR (@KTRTRS) May 13, 2021
Today @ 6 PM IST
Please send in your comments, questions & suggestions