హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీల్లో భాగంగా 778 స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతి దక్కనుంది.
మంగళవారం అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది సీనియార్టీ జాబితా విడుదల చేశారు. అనంతరం వెబ్ ఆప్షన్లుకు అవకాశం కల్పించారు.