హ్యాట్సాఫ్.. అంజి
పర్యావరణంపై స్ఫూర్తి ఉంటే ఆవిష్కరణలు చేపట్టవచ్చని మహబూబాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్ అంజి నిరూపించారు.
- ఆటోపై మొక్కలు పెంచినందుకు ఎంపీ సంతోష్‌కుమార్ అభినందన
హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): పర్యావరణంపై స్ఫూర్తి ఉంటే ఆవిష్కరణలు చేపట్టవచ్చని మహబూబాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్ అంజి నిరూపించారు. ఆటోపై మొక్కలు పెంచి, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్‌కుమార్ దృష్టిని ఆకర్షించారు. ఎండ వేడిని తట్టుకునేందుకు వీలుగా ఆటోపై మొక్కలు పెంచుతూ ప్రయాణికులకు చల్లని ప్రయాణం అందిస్తున్నందుకు అంజికి ఎంపీ హ్యాట్సాఫ్ చెప్పారు. అంజికి ఉన్న పర్యావరణ స్ఫూర్తిని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
US Hindu Temple: అమెరికా గుడిలో కాల్పులకు ప్లాన్.. గన్ జామ్ కావడంతో తప్పిన ముప్పు.. టీనేజర్ అరెస్టు
Krithi Shetty | కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీ.. రోహిత్ శెట్టి సమర్పణలో ‘హమ్ తేరే ప్యార్ మే’ ప్రారంభం!
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

