హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు హెచ్పీసీఎల్ డిప్యూటీ జీఎం(రిటైల్) జేఎం నాయక్ తెలిపారు. పూర్తి వివరాలను www.petrol pumpdealerchayan.in వెబ్సైట్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు.