హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : మైనార్టీ గురుకులాల్లో 5 నుంచి 8 తరగతుల్లో, ఇంటర్ ఫస్టియర్ (సీవోఈ)లో ప్రవేశాలు పొందే విద్యార్థులు ఫిబ్రవరి 6లోపు www.tmreistelangana. cgg. gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టీఎంఆర్ఈఐఎస్ సెక్రటరీ ఐసా మసరత్ ఖానాం తెలిపారు. వివరాలకు 040- 2343 7909, https://tsswreisjc.cgg. gov.in ను సంప్రదించాలని సూచించారు.