అమెరికాలో ఏపీ యువతి మృతి
అమెరికాలో పోలీసు వాహనం ఢీకొని తెలుగు యువతి మృతిచెందింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకొన్నది.
హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : అమెరికాలో పోలీసు వాహనం ఢీకొని తెలుగు యువతి మృతిచెందింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకొన్నది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి కందుల (23) ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లింది. సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో డెక్సర్ అవెన్యూ నార్త్, థామస్ స్ట్రీట్ సమీపంలో జాహ్నవి నడుచుకొంటూ వెళ్తుండగా, పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొన్నది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన జాహ్నవిని సీయెట్లోని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ సమాచారాన్ని జాహ్నవి స్నేహితులు మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

