R Krishnaiah | ఉద్యోగం వద్దనుకొని ఉద్యమాన్ని ఎంచుకున్నా : ఆర్. కృష్ణయ్య
R Krishnaiah | ఖమ్మం ఎడ్యుకేషన్ : చదువుకునే సమయంలో అన్ని తరగతుల్లో ఫస్ట్ ర్యాంకు, ఆ తర్వాత గ్రూప్-1, 2 కొలువు సాధించా, ఆంధ్రాబ్యాంక్‌లో ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు.అయినా ఉద్యోగం వద్దనుకొని బీసీ కులాల అభ్యున్నతికి కృషి చేసేందుకు ఉద్యమిస్తున్నానని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.
గ్రూప్-1తోపాటు ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించా..
R Krishnaiah | ఖమ్మం ఎడ్యుకేషన్ : చదువుకునే సమయంలో అన్ని తరగతుల్లో ఫస్ట్ ర్యాంకు, ఆ తర్వాత గ్రూప్-1, 2 కొలువు సాధించా, ఆంధ్రాబ్యాంక్‌లో ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ప్రతి పోటీ పరీక్షలో ఉద్యోగం సాధించానని, అయినా ఉద్యోగం వద్దనుకొని బీసీ కులాల అభ్యున్నతికి కృషి చేసేందుకు ఉద్యమిస్తున్నానని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.
శుక్రవారం ఖమ్మం నగరంలోని తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు కృషి చేయడంతోపాటు సమాజాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. విద్యార్థులు శిక్షణ పొందేందుకు ఇప్పుడు భవనాలు, అన్ని రకాల సౌకర్యాలు సమకూరాయని ఆర్ కృష్ణయ్య తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

