హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఏపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.
వైసీపీకి రాజీనామా చేసిన సందర్భంగా గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కంటే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందిందని అన్నారు.