HomeTelanganaAp Deputy Cm Pawan Kalyan Will Wear Clothes Made On Siricilla Handloom
ఏపీ డిప్యూటీ సీఎంకు సిరిసిల్ల వస్ర్తాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సిరిసిల్ల చేనేత మగ్గంపై తయారు చేసిన వస్ర్తాలను ధరించనున్నారు.
సిరిసిల్ల టౌన్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సిరిసిల్ల చేనేత మగ్గంపై తయారు చేసిన వస్ర్తాలను ధరించనున్నారు. అమెరికాలోని అట్లాంటాకు చెందిన ఆయన అభిమాని సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌కు వస్ర్తాల తయారీకి సంబంధించిన ఆర్డర్లు ఇచ్చాడు.
హరిప్రసాద్-రేఖ దంపతులు 25 రోజులపాటు శ్రమించి జనసేన లోగో కోసం పట్టు దారాన్ని వినియోగించి రూ.5 లక్షల విలువ గల వస్ర్తాలను తయారు చేశారు.