నేడు విద్యాసంస్థల బంద్
ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై నిరంకుశదాడికి నిరసనగా, నీట్ పేపర్ లీకేజీకి బా ధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న 21మంది విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనే డిమాండ్‌తో లెఫ్ట్ విద్యార్థి సంఘాలు శుక్రవారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి.
- లెఫ్ట్ విద్యార్థి సంఘాల పిలుపు.. పరీక్షలు వాయిదా వేసిన వర్సిటీలు
హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై నిరంకుశదాడికి నిరసనగా, నీట్ పేపర్ లీకేజీకి బా ధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్య చేసుకున్న 21మంది విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలనే డిమాండ్‌తో లెఫ్ట్ విద్యార్థి సంఘాలు శుక్రవారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి.
ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్డీఎస్, ఏఐపీఎస్యూ, ఏఐఎస్బీల ఆధ్వర్యంలో జరిగే బంద్‌లో భాగంగా ఉదయం 11గంటలకు నారాయణగూడ చౌరస్తా నుంచి వై జంక్షన్ వరకు ర్యాలీ ఉంటుందని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. బంద్ నేపథ్యంలో పీజీ సెమిస్టర్ పరీక్షలను ఓయూ, మహాత్మాగాంధీ, శాతవాహన, టీయూ, జేఎన్టీయూ, కాళోజీ యూనివర్సిటీల్లో పరీక్షలను వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

