Home
Telangana
Another Rs 2000 Crore Released For Pending Commutation Dues Of Retired Employees In The State
బకాయిలు మరో 2వేల కోట్లు విడుదల
రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ కమ్యూటేషన్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం మరో రూ.2వేల కోట్లు విడుదల చేసింది.
- ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ కమ్యూటేషన్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం మరో రూ.2వేల కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
మే 29న మొదటి విడుత రూ.2వేల కోట్లు, జూన్ 30న రూ.2వేల కోట్లు, తాజాగా జూలై 30న మరో రూ.2వేల కోట్లు విడుదల చేశారు. ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో రూ. 6వేల కోట్ల బకాయిలను విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మిగతా ఇతర బకాయిలను కూడా క్లియర్ చేస్తామని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

