మల్లన్న మొన్ననే పెండ్లి చేసుకొని సభకు ఎందుకొచ్చావు: యెన్నం
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆసక్తిసర పరిణామం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మీడియా పా యింట్ వద్ద మాట్లాడే అవకాశం కోసం చూస్తుండగా, అదే సమయంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియా పాయింట్‌కు వచ్చారు. ఆయన రాకను చూసి యెన్నం ‘మొన్ననే పెండ్లయ్యింది..
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆసక్తిసర పరిణామం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మీడియా పా యింట్ వద్ద మాట్లాడే అవకాశం కోసం చూస్తుండగా, అదే సమయంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియా పాయింట్‌కు వచ్చారు. ఆయన రాకను చూసి యెన్నం ‘మొన్ననే పెండ్లయ్యింది.. అసెంబ్లీకి ఎందుకొచ్చినవన్న’ అంటూ వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి నవ్వుతూ వెళ్లిపోయారు. మల్లారెడ్డి ఇటీవలే 50వ వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

