Home
Telangana
An Elderly Man Expressed His Anguish Stating That The Congress Govt Had Deceived Them By Not Providing The Pension
కేసీఆర్ సారూ.. నువ్వొస్తేనే ఆసరా
‘నువ్వు వస్తే త ప్ప మాకు ఆసరా పింఛన్ రాదు..సారు’ అంటూ బీఆర్ఎస్ పాలనను తలుచుకుంటూ కేసీఆర్ ఫ్లెక్సీకి దండాలు పెడు తూ, కాంగ్రెస్ సరార్ పింఛన్ ఇవ్వకుం డా తమను మోసం చేసిందని ఓ వృద్ధు డు ఆవేదన వ్యక్తంచేశాడు.
ఇచ్చోడ, ఆగస్టు 21 : ‘నువ్వు వస్తే తప్ప మాకు ఆసరా పింఛన్ రాదు..సారు’ అంటూ బీఆర్ఎస్ పాలనను తలుచుకుంటూ కేసీఆర్ ఫ్లెక్సీకి దండాలు పెడుతూ, కాంగ్రెస్ సరార్ పింఛన్ ఇవ్వకుండా తమను మోసం చేసిందని ఓ వృద్ధుడు ఆవేదన వ్యక్తంచేశాడు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులు నిరస న తెలిపారు.
మూడేండ్లుగా సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేస్తున్నారని, నాడు రూ.200 ఉన్న పింఛన్‌ను కేసీఆర్ రూ.2వేలు చేసి ముసలోళ్లకు ఆసరాగా నిలిచారని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒకరికీ పింఛన్ ఇచ్చి ఆదుకున్న గొప్ప మనసున్న నేత కేసీఆర్ అని కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

