‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
అర్వపల్లి, నవంబర్ 12 : బ్యాంక్ వినియోగదారులు ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలని అర్వపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఎన్.వెంకటరమణ చారి అన్నారు. గురువారం అర్వపల్లిలో జన సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక భద్రత పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం బొల్లంపల్లి గ్రామానికి చెందిన వంగాల ఎల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో చనిపోగా వారికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) ద్వారా రూ.2 లక్షల చెక్కును నామినీ, ఆమె భర్త వంగాల అంజయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ వై.సరిత, సీఎస్ఏ టి.వంశీ కృష్ణ, వోఏ సీహెచ్.గిరిబాబు, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం (CFL) కౌన్సిలర్స్ ఎన్.నరేశ్, కె.విజయ్, కె.ప్రవీణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- arvapally
- KYC
- Suryapet News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
Siddharth Galla | మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి సందడి.. ఇటలీలో కొరియన్ అమ్మాయితో ఏడడుగులు, ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్!
Quality coal | నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడం ద్వారానే సంస్థ మనుగడ సాధ్యం : ఆర్జీ జీఎం లలిత్ కుమార్
Shekhar Master | అందరూ ఫోన్ చేస్తున్నారు.. కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ ఏమన్నాడంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

