పీఏసీఎస్‌లకు ప్రత్యామ్నాయ కమిటీలు : తుమ్మల
రాష్ట్రంలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు(పీఏసీఎస్) ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జ్(పిక్స్)కమిటీలను నియమించినట్టు వ్యవసాయ, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సహకార సంఘాల చట్టంప్రకారం ఈ కమిటీలు ఆర్నెల్లపాటు లేదా ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు(పీఏసీఎస్) ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జ్(పిక్స్)కమిటీలను నియమించినట్టు వ్యవసాయ, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సహకార సంఘాల చట్టంప్రకారం ఈ కమిటీలు ఆర్నెల్లపాటు లేదా ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు, తాడికల్, మెట్పల్లి, వరంగల్ జిల్లా అమీనాబాద్, ఖానాపూర్, మహ్మదాపూర్, మందపల్లి, సూరిపల్లి, రెడ్లవాడ, చెన్నారావుపేట, గురిజాల, నర్సంపేట, వికారాబాద్ జిల్లాలోని కులచర్ల, పరిగికి ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జ్ కమిటీలు నియమించినట్టు వెల్లడించారు. ఈ కమిటీలు తక్షణం బాధ్యతలు స్వీకరించాలని సహకార సంఘాల ప్రత్యేక కమిషనర్, రిజిస్ట్రార్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

