జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అల్ఫోర్స్ అఖండ విజయం
జేఈఈ అడ్వాన్స్డ్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధించారని, జాతీయ స్థాయిలో ర్యాంకులు పొందారని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జూన్ 1 : జేఈఈ అడ్వాన్స్డ్-2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధించారని, జాతీయ స్థాయిలో ర్యాంకులు పొందారని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కే ప్రజ్ఞాన్ దీపక్ 75వ ర్యాంకు సాధించగా, సీహెచ్ లక్ష్మీహాసిని 400, ఎన్ రత్నప్రకాశ్ 497, బీ లిఖిత్ సాయి 785, ఎమ్ వశిష్ఠ 800, బీ స్పందన 954, కే ధనుష్ 1,294, ఎమ్ జోహన్ 1,400, పటేల్ అక్షయ 1,488, సీహెచ్ అభిరామ్ రావు 1,618, ఏ సత్యవర్ధన్ 1,678 ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ ఖ్యాతిని మరింత పెంచారని చెప్పారు.
వెయ్యిలోపు ఆరుగురు విద్యార్థులు, 2వేలలోపు 11 మంది, 3వేలలోపు 19 మంది విద్యార్థులు ర్యాంకులు కైవసం చేసుకోవడం గొప్ప విషయమని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ప్రప్రథమంగా ఐఐటీ కోచింగ్ అందించి, అనేక మంది విద్యార్థులు ప్రతిష్టాత్మక ఐఐటీల్లో సీట్లు సాధించేలా తీర్చిదిద్దిన ఏకైక విద్యాసంస్థ అల్ఫోర్స్ అని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

