ఆర్టీసీ కార్మికులంతా కారుకే ఓటేయాలి
ఆర్టీసీ కార్మికులం తా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి, ముఖ్య సలహాదా రు బోయపల్లి యాదయ్య పిలుపునిచ్చారు.
- టీఎంయూ నేత థామస్‌రెడ్డి
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికులం తా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌రెడ్డి, ముఖ్య సలహాదా రు బోయపల్లి యాదయ్య పిలుపునిచ్చారు. సోమవారం చండూరులో జరిగిన యూనియన్ సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల వేతన సవరణకు సానుకూలంగా స్పందించారని చెప్పారు. యూనియన్ల పునరుద్ధరణకు స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. చండూరులో బస్ డిపో ఏర్పాటు కూడా హామీ ఇచ్చారని వెల్లడించారు. మునుగోడులో అభివృద్ధి జరుగాలంటే టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- KCR
- RTC workers
- Thomas Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

