Home
Telangana
All India Council For Technical Education Aicte Member Secretary Dr Shyamarath Inaugurated The Innovation Centre At Jntu
జేఎన్టీయూలో కొత్తగా ఇండోవేషన్ సెంటర్
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) సభ్యకార్యదర్శి డాక్టర్ శ్యామరథ్ గురువారం జేఎన్టీయూలో ఇండోవేషన్ సెంటర్‌ను ప్రారంభించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) సభ్యకార్యదర్శి డాక్టర్ శ్యామరథ్ గురువారం జేఎన్టీయూలో ఇండోవేషన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్ ఏర్పాటుతో స్థానిక పారిశ్రామిక వేత్తలను ప్రపంచ అవకాశాలకు అనుసంధానం చేయడంతోపాటు భారత మార్కెట్‌కు అనువైన సరసమైన, స్థిరమైన స్వదేశీ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభిస్తుంది అని వర్సిటీ అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ కిషన్‌కుమార్, రెక్టార్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

