అల్ఫోర్స్’ విద్యార్థుల ప్రతిభ కరీంనగర్
ఎప్‌సెట్-2026 ఫలితాల్లో ‘అల్ఫోర్స్' విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపినట్టు ఆ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో ఆదివారం ఏర్పాటుచేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కమాన్‌చౌరస్తా, మే 17 : ఎప్‌సెట్-2026 ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపినట్టు ఆ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో ఆదివారం ఏర్పాటుచేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కళాశాలకు చెందిన డీ రిత్విక్(అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో) రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంక్, పీ చరణ్(ఇంజినీరింగ్ విభాగంలో)22వ ర్యాంక్ సాధించినట్టు చెప్పారు. 32 మంది విద్యార్థులు వెయ్యిలోపు ర్యాంక్‌లు సాధించడం సంతోషకరమని తెలిపారు. 57 మంది విద్యార్థులు 2వేల లోపు, 88 మంది 3వేల లోపు, 127 మంది 4వేల లోపు, 169 మంది విద్యార్థులు 5వేల లోపు ర్యాంక్‌లు సాధించి ఆల్ఫోర్ కీర్తిని దశదిశలా చాటారని ఆనందం వ్యక్తంచేశారు. పటిష్ట ప్రణాళిక, విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషితోనే ఇంతటి ఘన విజయాలు సాధిస్తున్నామని స్పష్టంచేశారు. ఉత్తమ ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

