హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని గుంటూరు జిల్లా పెదపరిమికి చెందిన గురుస్వామి కొమ్మారెడ్డి వెంకట్‌రెడ్డి బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగన్‌కు అయ్యప్ప దీక్షధారణ చేశారు. షూటింగ్లలో ఎంత బిజీగా ఉన్నా, ఆధ్యాత్మికత పట్ల మక్కువతో నార్త్‌లోనూ అయ్యప్ప దీక్షకు మరింత ఆదరణ తెచ్చేందుకు అజయ్‌దేవగన్ ప్రయత్నిస్తున్నట్టు గురుస్వామి చెప్పారు. అజయ్‌దేవ్‌గన్‌కు అయ్యప్ప దీక్షధారణ చేయడం ఇది రెండోసారి అని ఆయన తెలిపారు.