Home
Telangana
Aiyf State General Secretary Kalluru Dharmendra Stated That One Should Not Play With The Lives Of Young People In The Name Of Co Living Hostels
కో లివింగ్ హాస్టళ్లతో యువతకు నష్టం
కో లివింగ్ హాస్టళ్ల పేరుతో యువత జీవితాలతో చెలగాటమాడొద్దని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ఎలైట్ కో-లివింగ్ హాస్టల్లో దుర్గ అనే యువతి శనివారం హాస్టల్ భవనంపై నుంచి దూకి చనిపోయింది.
- దుర్గ మృతిపై సమగ్ర న్యాయ విచారణ జరుపాలి : ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : కో లివింగ్ హాస్టళ్ల పేరుతో యువత జీవితాలతో చెలగాటమాడొద్దని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ఎలైట్ కో-లివింగ్ హాస్టల్లో దుర్గ అనే యువతి శనివారం హాస్టల్ భవనంపై నుంచి దూకి చనిపోయింది. ఆదివారం ధర్మేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ దుర్గ ఆత్మహత్యకు సాయికుమార్ అనే తోటి లివింగ్మేట్ కారణమని.. ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాలపై వాగ్వాదం జరుగడంతో దుర్గ ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 11వేలకు పైగా కో-లివింగ్ హాస్టళ్లు ఉన్నాయని తెలిపారు. దుర్గకు న్యాయం చేయాలని, వ్యక్తిగత కోణంలోనే కాకుండా హాస్టల్ నిర్వహణ, యాజమాన్య బాధ్యతలు తదితర అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరుపాలని ధర్మేంద్ర డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

