ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సంగతేంది?
ప్రతి ఏడాదీ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడం కాదని.. లక్షలాది మంది విద్యార్థులకు గత నాలుగు విద్యాసంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిల మాటేమిటని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ప్రశ్నించారు.
- కొత్త ప్రకటనల కంటే ముందు పాత బకాయిలు ఇవ్వండి: ఏఐఎస్ఎఫ్
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ప్రతి ఏడాదీ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడం కాదని.. లక్షలాది మంది విద్యార్థులకు గత నాలుగు విద్యాసంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిల మాటేమిటని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్లో వారు విలేకరులతో మాట్లాడుతూ.. దాదాపు 10వేల కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, ఆ బకాయిల సంగతి ఏంటో సీఎం రేవంత్రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు ఇప్పటికీ సర్టిఫికెట్లు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆ బకాయిల విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. లక్షల మంది విద్యార్థులు ఫీజు బకాయిలు సక్రమంగా రాక కళాశాలల్లో సర్టిఫికెట్లు పొందలేక, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

