Asaduddin Owaisi: రాజస్థాన్లో మైనార్టీ డిక్లరేషన్ ఎందుకివ్వడం లేదు : అసదుద్దీన్ ఓవైసీ
Asaduddin Owaisi: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ డిక్లరేషన్ ఎందుకు రాజస్థాన్లో ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఇవాళ నాంపల్లిలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో అసదుద్దీన్ పాల్గొన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసిన మ్యానిఫెస్టోపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ డిక్లరేషన్ గురించి ప్రస్తావిస్తూ.. రాజస్థాన్లో ఎన్నికలు జరుగుతున్నాయని, అక్కడ ఎందుకు మైనార్టీ డిక్లరేషన్ ప్రకటన చేయలేదని ఆయన అన్నారు. చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్లో కూడా ఆ డిక్లరేషన్ లేదన్నారు. ఇవాళ నాంపల్లిలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రచారంలో అసదుద్దీన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ తన కుటంబానికి చెందిన సీటునే ఓడిపోయారని విమర్శించారు. తెలంగాణలో మంచి స్కీమ్లు ఉన్నాయని, అవన్నీ తమ ప్రజలకు అందుతున్నట్లు ఓవైసీ అన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ లాంటి స్కీమ్లు, ఆసర పింఛన్లు అందుతున్నట్లు ఓవైసీ వెల్లడించారు.
#WATCH | Telangana Elections | AIMIM president Asaduddin Owaisi reacts to the Telangana Congress manifesto and questioned why the Congress party does not give minority declaration in Rajasthan, Chattisgarh or Madhya Pradesh. pic.twitter.com/d43OrlOq73
— ANI (@ANI) November 18, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

