Bajarang Punia | రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేనా..?
Bajarang Punia | పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వలేదన్న కారణంగా ‘నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA)’ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో మరికొన్ని రోజుల్లో జరగనున్న ప్రపంచ క్రీడోత్సవంలో బజరంగ్ పూనియా పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది.
Bajarang Punia : పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న రెజ్లర్ బజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వలేదన్న కారణంగా ‘నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA)’ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో మరికొన్ని రోజుల్లో జరగనున్న ప్రపంచ క్రీడోత్సవంలో బజరంగ్ పూనియా పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది.
అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు దేశీయంగా నాడా డోపింగ్ పరీక్షలు నిర్వహిస్తుంది. అందుకోసం మార్చి 10న పూనియా నుంచి యూరిన్ శాంపిల్స్‌ను కోరింది. అయితే పూనియా శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించాడని నాడా తెలిపింది. అందుకే ఆయనను ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునేంతవరకు ఏ క్రీడా ఈవెంట్లలో పాల్గొనకుండా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా పోరాడిన రెజ్లర్లలో బజరంగ్ పూనియా కూడా ఉన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని అప్పట్లో బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేశ్ పొగట్ తదితరులు ఆందోళనకు దిగారు. దాంతో వినేశ్ పొగట్‌పై కేసు కూడా నమోదైంది. ఇప్పుడు విచారణలో ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

