10 వేల మంది హార్ట్ మార్షల్స్‌కు శిక్షణ

- ఏఐజీ దవాఖాన వినూత్న కార్యక్రమం
కొండాపూర్, సెప్టెంబర్ 29: గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని బుధవారం ఆకస్మిక గుండె సంబంధిత మరణాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హృదయ సంబంధిత మరణాలకు చెక్ పెట్టేందుకు అత్యవసర సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రదర్శన ద్వారా హార్ట్ మార్షల్స్‌కు శిక్షణ ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమాలతో అత్యవసరంలో ఎదుటివారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఆరునెలల్లో 10 వేల మంది హార్ట్ మార్షల్స్‌కు శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. గుండె సంబంధిత వ్యాధులతో ఏటా దేశంలో ఏడు లక్షల మంది ఆకస్మికంగా చనిపోతున్నట్టు తెలిపారు. అధిక రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధుల కారణంగా ఆకస్మిక మరణాలు సంభవిస్తుంటాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

