పెరిగిన పన్నుల ఆదాయం.. క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం, పన్నుల ఆదాయంపై నిరంతరం సమీక్ష, పకడ్బందీ నిర్వహణతో వివిధ శాఖల్లో ఆదాయం పెరుగుదల కనిపిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. కమర్షియల్ టాక్స్శాఖలో జీఎస్టీ ఆదాయం మూడు నెలలుగా 15 శాతం పెరిగినట్టు పేర్కొన్నారు.
- ఏఐ టెక్నాలజీ, పన్నుల పర్యవేక్షణతో ప్రయోజనం
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం, పన్నుల ఆదాయంపై నిరంతరం సమీక్ష, పకడ్బందీ నిర్వహణతో వివిధ శాఖల్లో ఆదాయం పెరుగుదల కనిపిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. కమర్షియల్ టాక్స్శాఖలో జీఎస్టీ ఆదాయం మూడు నెలలుగా 15 శాతం పెరిగినట్టు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ జనరేషన్, రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం భట్టి అధ్యక్షతన జరిగింది. కమిటీలో సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.
ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ శాఖలో సైతం ఆదాయంలో పెరుగుదల కనిపించిందని తెలిపారు. 2047 వరకు త్రీ ట్రిలియన్ డా లర్ ఎకానమీ సాధన లక్ష్యంగా అన్నిశాఖలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో భూముల విక్రయానికి సంబంధించి ప్రపంచ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని, తద్వారా ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

