క్యాంపస్ కాలేజీల్లో అడ్మిషన్లు ఫుల్
ఈ ఏడాది పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎం ట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) మొదటి విడత కౌన్సెలింగ్లో అత్యధికులు యూనివర్సిటీ క్యాంపస్ కా లేజీల్లోనే చేరారు.
- అనుబంధ కాలేజీల్లో అంతంత మాత్రమే
- సీపీగెట్ తొలి విడత సీట్ల కేటాయింపు
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎం ట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) మొదటి విడత కౌన్సెలింగ్లో అత్యధికులు యూనివర్సిటీ క్యాంపస్ కా లేజీల్లోనే చేరారు. దీంతో క్యాంపస్ కాలేజీల్లో 90 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. అనుబంధ కాలేజీల్లో (ప్రైవేట్ కాలేజీల్లో) విద్యార్థులు అంతంత మాత్రంగానే చేరారు. ఇదివరకు ఏడు యూనివర్సిటీల్లో మాత్రమే సీపీగెట్ ద్వారా సీట్లను భర్తీచేయగా, ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ మహిళావర్సిటీలో విశ్వవిద్యాలయం కోటాలో పీజీ సీట్లను భర్తీచేశారు. క్యాంపస్ కాలేజీల్లో హాస్టల్ వసతి, నా ణ్యమైన విద్య, గ్రంథాలయం, ప్రొఫెసర్ల మార్గనిర్దేశనం ఉండటంతో విద్యార్థులు క్యాంపస్ కా లేజీల్లో చేరేందుకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు.
47% సీట్లు భర్తీ
సీపీగెట్లో ఈ ఏడాది తొలి విడత కౌన్సెలింగ్లో 47% సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రంలోని ఎనిమిది యూనివర్సిటీల పరిధిలో 293 కాలేజీలున్నాయి. వీటిలో మొత్తం 45,201 సీట్లు ఉండగా 21,329 సీట్లు నిండాయి. మిగిలిన సీట్ల భర్తీ కోసం నవంబర్లో రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

