అటవీ ప్రధాన సంరక్షణాధికారిగా వినయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు
తెలంగా ణ అటవీ దళాల అధిపతిగా వినయ్‌కుమార్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగా ణ అటవీ దళాల అధిపతిగా వినయ్‌కుమార్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం అటవీశాఖ అధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ సీ సువర్ణ పదవీకాలం ఈ నెల 30న ముగియనుంది. దీంతో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి వినయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. గతంలో ఆయన అటవీ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల్లో కీలక హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం వైల్డ్‌లైఫ్ పీసీసీఎఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

