హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విశ్వవిద్యాలయాల కన్వీనర్‌గా ఏబీవీపీ ఓయూ నాయకుడు జీవన్ ఎన్నికయ్యారు.
ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన ఏబీవీపీ 69వ జాతీయ మహాసభల్లో జీవన్‌ను రాష్ట్ర కన్వీనర్‌గా ఎన్నుకొన్నారు. జీవన్ ప్రస్తుతం ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.