తెలంగాణ విశ్వవిద్యాలయాల కన్వీనర్‌గా ఏబీవీపీ ఓయూ నాయకుడు జీవన్ ఎన్నికయ్యారు. ఇటీవలే ఢిల్లీలో నిర్వహించిన ఏబీవీపీ 69వ జాతీయ మహాసభల్లో జీవన్‌ను రాష్ట్ర కన్వీనర్‌గా ఎన్నుకొన్నారు.
‘నేను డిగ్రీ బీఎస్సీ పూర్తి చేశాను. సివిల్స్ రాయాలనుకొంటున్నా. ఇందుకు ఎంఏ చేయాలని ఉన్నా అవకాశం లేకుండా పోయింది. నాలుగేండ్ల బీటెక్ అయిపోయింది. ఎంటెక్ కాకుం డా ఎమ్మెస్సీ చదవాలని ఉన్నది.’ ఇవి తరచూ వినిపి�